THE BOLLY MALL

THE BOLLY MALL UNLIMITED ENTERTAINMENT NEWS ABOUT TELUGU, KANNADA, MALAYALAM

Thursday, August 10, 2017

బోయపాటి పాకెట్ మనీ మాత్రమే..

బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక బోయపాటి ‘జయ జానకి నాయక’ చేయడం మరీ ఆశ్చర్యం. భారీ పారితోషకానికి టెంప్ట్ అయ్యే బోయపాటి ఈ సినిమా చేశాడన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఆ పారితోషకం పది కోట్లని.. పన్నెండు కోట్లని రకరకాల ప్రచారాలు కూడా ఉన్నాయి. దీనిపై బోయపాటి స్పందించాడు. కేవలం మాట కోసమే తప్ప.. పారితోషకానికి ఆశపడి సినిమా చేయలేదన్నాడు. ‘‘మన రక్తానికి ఓ రంగు.. మన మాటకు ఓ విలువ.. మనకు ఓ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ‘సరైనోడు’ తర్వాత నాకు చాలా పెద్ద ఛాన్సులొచ్చాయి. కానీ ఎప్పుడో సాయి శ్రీనివాస్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికే ‘జయ జానకి నాయక’ చేశా. అలాగని ఏదో మొక్కుబడిగా సినిమా చేయాలని అనుకోలేదు. అతడి కెరీర్‌కు ఉపయోగపడేలా పెద్ద స్థాయిలోనే సినిమా చేయాలనుకున్నా. చేశా. పారితోషకం విషయానికొస్తే.. చాలా తక్కువ తీసుకున్నా. మామూలుగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కూడా తక్కువే. కరెక్టుగా చెప్పాలంటే అది నాకు పాకెట్ మనీ లాంటిది. నేను డబ్బుల కోసమే సినిమాలు చేయను. డబ్బు కంటే మాట ముఖ్యం’’ అని బోయపాటి అన్నాడు.

ఆ హీరో సినిమా.. అన్నీ ఓవరే

తమిళ వివాదాస్పద హీరో శింబు నటుడే కాదు.. రచయిత, దర్శకుడు కూడా. అతను తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘మన్మథన్’కు కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఆ తర్వాత సొంతంగా మెగా ఫోన్ పట్టి ‘వల్లభన్’ తీశాడు. ఇప్పుడు దర్శకుడిగా మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా గురించి రోజుకో సంచలన ప్రకటన చేస్తున్నాడు శింబు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా గురించి ప్రకటన చేస్తూ.. ఈ చిత్రంలో పాటలుండవని.. ఇంటర్వెల్ ఉండదని అన్నాడు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తాడని ప్రకటించడమూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే స్క్రిప్టు చూసే సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.. మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేసినట్లు తెలిపాడు శింబు. ఇక తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే తెరకెక్కుతుందట. ఇది పూర్తి స్థాయి ఇంగ్లిష్ సినిమా అట. కాకపోతే ఇంగ్లిష్‌లో తీశాక దాన్ని తమిళం, తెలుగులోకి అనువాదం చేస్తారట. ఒరిజినల్ వెర్షన్‌కు స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాటలు రాస్తాడట. ఆ పని కూడా పూర్తయిపోయిందట. గౌతమ్.. శింబును హీరోగా పెట్టి ‘విన్నైతాండి వరువాయ’ (ఏమాయ చేసావె), ‘అచ్చం ఎన్బదు మదమాయడ’ (సాహసం శ్వాసగా సాగిపో) సినిమాలు చేశాడు. ఆ పరిచయంతోనే శింబు కొత్త సినిమాకు డైలాగులు రాస్తున్నాడు. శింబు హిట్టు కొట్టి చాలా కాలమైంది. దర్శకుడిగా అతను పెద్దగా రుజువు చేసుకున్నది లేదు. ఇలాంటి సమయంలో అతను ఇంగ్లిష్ సినిమా తీయడమేంటో.. అతణ్ని నమ్మి పేరున్న టెక్నీషియన్లు సహకారం అందించడమేంటో జనాలకు అర్థం కావడం లేదు. ఈ సినిమాకు సంబంధించి శింబు చెబుతున్న వివరాలన్నీ కొంచెం ఓవర్‌గానే అనిపిస్తున్నాయి.

కాజ‌ల్‌కు మ‌ద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ‌

ప్ర‌ముఖ సినీ న‌టి.. చంద‌మామ‌గా ముద్దుగా పిలుచుకునే కాజ‌ల్ అగ‌ర్వాల్ కు మ‌ద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆమె మాట‌కు న్యాయ‌స్థానం నో చెప్పేసింది. సినిమాలే త‌ప్పించి.. కోర్టుల చుట్టూ కాజ‌ల్ ఎప్ప‌టి నుంచి తిరుగుతోంది? ఏ ఇష్యూ మీద మ‌ద్రాస్ హైకోర్టుకు వెళ్లింద‌న్న విష‌యంలోకి వెళితే.. ఒక వాణిజ్య సంస్థ‌తో కుదుర్చుకున్న ప్ర‌క‌ట‌న విష‌యంలో త‌న‌కు మ‌రింత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలంటూ కాజ‌ల్ కోర్టుకు వెళ్లింది. వీవీడీ కొబ్బ‌రినూనె త‌యారీ సంస్థకు చెందిన యాడ్ లో 2008లో కాజ‌ల్ న‌టించింది. ఏడాది పాటు త‌న యాడ్‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చ‌న్న రూల్ ను పెట్టిన ఈ చిన్న‌దాని మాట స‌ద‌రు కంపెనీ విన‌లేద‌ట‌. ఏడాది త‌ర్వాత కూడా ఆమె న‌టించిన యాడ్ ను ప్ర‌సారం చేశారు. దీంతో.. కాజ‌ల్ కు కోపం వ‌చ్చేసింద‌ట‌. చెప్పిన మాటేమిటి? చేస్తున్న‌దేమిటంటూ ఆమె స‌ద‌రు కంపెనీ మీద కోర్టుకు 2011లో వెళ్లారు. రూల్ ప్ర‌కారం త‌న‌కు చెప్పిన మాట‌కు భిన్నంగా త‌న యాడ్ ను త‌న అనుమ‌తి లేకుండా వాడుకోవ‌టం ఏమిటని ప్ర‌శ్నిస్తూ.. అలా చేసినందుకు బ‌దులుగా త‌న‌కు రూ.2.50 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని ఆమె కోరారు. ఈ కేసుకు సంబంధించిన తుది విచార‌ణ బుధ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కాజ‌ల్ వేసిన కేసును కోర్టు కొట్టి వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కాపీ రైట్స్ ప్ర‌కారం ఒక ప్ర‌క‌ట‌న రూపొందించిన సంస్థ‌కు దాన్ని ఎంత కాలం ప్ర‌సారం చేయాల‌నే హ‌క్కు ఉంటుందే త‌ప్పించి.. అందులో న‌టించిన న‌టికి ఉంద‌ని పేర్కొంది. ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న ప్ర‌మోష‌న్ హ‌క్కులు స‌ద‌రు సంస్థ‌కు 60 ఏళ్ల పాటు ఉంటాయ‌ని తీర్పు స్ప‌ష్టం చేసింది. పాపం.. కంపెనీ నుంచి డ‌బ్బులు రావ‌టం త‌ర్వాత‌.. ఇన్నేళ్లుగా లాయ‌ర్ ఖ‌ర్చులు అమ్మ‌డికి చేతికి ప‌డ్డాయ‌న్న మాట‌.

యూఎస్ లో 'లై' ప్రీమియర్స్.. మరికొన్ని గంటల్లో ఫస్ట్ రిపోర్ట్

రేపు టాలీవుడ్ లో ఒకేసారి 3సినిమాలు విడుదలకాబోతున్నాయి. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి, బోయపాటి డైరక్ట్ చేసిన జయజానకి నాయక మూవీస్ తో పాటు నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమా రేపే థియేటర్లలోకి వస్తోంది. ఈ మూడింటిలో లై మూవీ రిజల్ట్ ముందుగా బయటకు రాబోతోంది. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి. 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది లై సినిమా. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మించారు ఈ సినిమాని. వీళ్లకు ఓవర్సీస్ మార్కెట్ పై మంచి పట్టుంది. అందుకే లై సినిమాను వాళ్లే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. 'సినిమా పారడిసో' ద్వారా యూఎస్ లో భారీ స్థాయిలో లై సినిమాను విడుదల చేస్తోంది 14 రీల్స్ బ్యానర్. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 125కి పైగా లొకేషన్లను ఫైనలైజ్ చేశారు. రిలీజ్ అయ్యే టైమ్ కు ఈ సంఖ్య మరో 10 పెరిగే అవకాశముంది. నితిన్ కెరీర్ లోనే భారీ ఓవర్సీస్ విడుదల ఇది. ఈ సినిమా ప్రీమియర్స్ ను అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది 14 రీల్స్ సంస్థ. ఏకంగా 107 లొకేషన్లలో ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మరికొన్ని గంటల్లో యూఎస్ లోని అన్ని ప్రధాన నగరాల్లో 'లై' సినిమా ప్రీమియర్స్ మొదలవుతాయన్నమాట. ఆ వెంటనే సినిమా టాక్ బయటకొస్తుంది.

Chiru Yet to Decide on Muhurtham

Megastar Chiranjeevi's 'Uyyalavada Narasimha Reddy' has been in the news from a long time, but it is yet to hit the floor. Earlier, Ram Charan made an announcement that he’d launch the production on August 22, on the eve of his father’s birthday. However, the film's writers suggested that he launch the film on August 15 to coincide with the Independence Day as the story is about the Indian king's revolt against the British rule. Ram Charan liked this idea. Still, no official news about the movie’s launch is out as yet. Buzz is that they have not yet fixed the muhurtham for the movie’s launch though the D-day is just round the corner. If they miss Independence Day launch, the period drama could be launched on August 22. It is expected that an official announcement will be made during this weekend. The delay in its launch is due to the casting say insiders. They are unable to get confirmation from Nayanathara and Aishwarya Rai for the female lead roles. They have neither rejected the offer nor have they agreed to the project. Both producer Ram Charan and director Surender Reddy are waiting for clarity from the heroines. The film is a biopic of Rayalaseema king Uyyalavada Narasimha Reddy who challenged the British raj.

యూఎస్ లో 'లై' ప్రీమియర్స్.. మరికొన్ని గంటల్లో ఫస్ట్ రిపోర్ట్

రేపు టాలీవుడ్ లో ఒకేసారి 3సినిమాలు విడుదలకాబోతున్నాయి. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి, బోయపాటి డైరక్ట్ చేసిన జయజానకి నాయక మూవీస్ తో పాటు నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమా రేపే థియేటర్లలోకి వస్తోంది. ఈ మూడింటిలో లై మూవీ రిజల్ట్ ముందుగా బయటకు రాబోతోంది. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్నాయి. 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది లై సినిమా. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మించారు ఈ సినిమాని. వీళ్లకు ఓవర్సీస్ మార్కెట్ పై మంచి పట్టుంది. అందుకే లై సినిమాను వాళ్లే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. 'సినిమా పారడిసో' ద్వారా యూఎస్ లో భారీ స్థాయిలో లై సినిమాను విడుదల చేస్తోంది 14 రీల్స్ బ్యానర్. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 125కి పైగా లొకేషన్లను ఫైనలైజ్ చేశారు. రిలీజ్ అయ్యే టైమ్ కు ఈ సంఖ్య మరో 10 పెరిగే అవకాశముంది. నితిన్ కెరీర్ లోనే భారీ ఓవర్సీస్ విడుదల ఇది. ఈ సినిమా ప్రీమియర్స్ ను అక్కడ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది 14 రీల్స్ సంస్థ. ఏకంగా 107 లొకేషన్లలో ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మరికొన్ని గంటల్లో యూఎస్ లోని అన్ని ప్రధాన నగరాల్లో 'లై' సినిమా ప్రీమియర్స్ మొదలవుతాయన్నమాట. ఆ వెంటనే సినిమా టాక్ బయటకొస్తుంది.

Former Bigg Boss contestant Swami Om arrested on theft charges

Controversial self-styled godman Swami Om was on Wednesday arrested in a case filed by his brother who had accused the former Bigg Boss contestant of stealing bicycles along with some documents from his shop nine years ago, police said. Vinodanand Jha, also known as Swami Om, was declared a proclaimed offender by the Saket Court in Delhi last year in the case, the police said. In November 2008, an FIR was registered at Lodhi Colony police station against him on a complaint by his younger brother Pramod Jha. Pramod had accused him of breaking the lock of his bicycle shop in Lodhi Colony along with three men and stealing 11 bicycles, expensive spare parts, sale deed of the house and important documents, a police officer said. Last year, a non-bailable warrant was issued against him by the Saket court which subsequently declared him a proclaimed offender in the case, the officer said. The godman was hiding in a house in northeast Delhi's Bhajanpura and was arrested by a joint team of Lodhi Colony police station and Inter-State Cell of Crime Branch, the officer added.

Dilip Kumar discharged after a week in hospital with wife Saira Banu at his side

Legendary actor Dilip Kumar, 94, who was undergoing treatment for kidney-related problems at the Lilavati Hospital here since a week, was discharged on Wednesday. Dilip Kumar was seen in a wheelchair wearing a pink shirt when he came out of the hospital. He was accompanied by his wife and former actress Saira Banu, who was seen in a printed red suit with a dupatta on her head. Before leaving the hospital, Saira Banu tweeted from Dilip Kumar's official account.