Monday, July 1, 2019

బిగ్ బాస్ 3 హౌస్ సభ్యుల లిస్ట్…

నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోయే బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో ప్రసారం కానుంది. ఇప్పటికే నాగ్ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగచేస్తుండగా..ఈ హౌస్ లో పాల్గొనే 14 మంది పార్టిసిపెంట్స్ లిస్ట్ బయటకు వచ్చి ఇంకాస్త ఆసక్తి కలిగిస్తుంది. నిజంగా వీరేనా..కదా అనేది అధికారికంగా తెలియనప్పటికీ చాలామంది మాత్రం వీరే ఫైనలిస్ట్ అని అంటున్నారు.
ఆ 14 మంది లిస్ట్ చూస్తే..
1. హీరో తరుణ్
2. ఉధయ భాను
3. సింగర్ హేమ చంద్ర
4. యాంకర్ శ్రీముఖి
5. యాంకర్ లాస్య
6. తీన్మార్ సావిత్రి(జ్యోతి)
7. శ్రీరెడ్డి
8. వైవా హర్ష
9. కేఏపాల్
10. మహాతల్లి జాహ్నవి
11. రఘు మాస్టర్
12. సింగర్ రాహుల్
13. వరుణ్ సందేశ్
14. కామన్మన్.

No comments:

Post a Comment