ప్రస్తుతం వరల్డ్ లో కొద్దిరోజులుగా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ నడుస్తున్న
సంగతి తెలిసిందే. ఇప్పటికే హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా మంది స్టార్
హీరోలు ఈ ఛాలెంజ్ ని చేసి చూపించారు. నేడు ఈ ఛాలెంజ్ సూపర్ స్టార్ సల్మాన్
వినూత్నంగా చేసి తాను అందరిలా కాదు,వైవిధ్యం అని నిరూపించుకున్నాడు.
సల్మాన్ బాటిల్ మూతను కాలితో తన్నకుండా నోటితో ఊది, ఆ బాటిల్ లోని మంచినీళ్లు తాగారు. ఈ వీడియోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సల్మాన్ “కష్టపడి అలిసిపోకండి,నీళ్లను సేవ్ చేయండి” అని ఓ సందేశం కూడా ఇచ్చాడు. దేశవ్యాప్తంగా నీళ్ళకొరతతో బాధపడుతున్న తరుణంలో సల్మాన్ లాంటి సూపర్ స్టార్ లు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు అభినందనీయం. Click to watch

No comments:
Post a Comment