Showing posts with label allu arjun. Show all posts
Showing posts with label allu arjun. Show all posts

Friday, March 3, 2017

ఇది ఫిక్స్... బన్నీ నెక్ట్స్ మూవీ వక్కంతంతోనే

ఇన్నాళ్లూ కథా రచయితగా కొనసాగిన వక్కంతం వంశం ఇక నుంచి మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. దర్శకుడిగా మారాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ఇతని కోరిక వచ్చేనెల నుంచి తీరబోతోంది. వక్కంతంను దర్శకుడిగా పరిచయం చేస్తూ, తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించబోతున్నాడు అల్లుఅర్జున్. వచ్చేనెల 8న తన పుట్టినరోజు సందర్భంగా వక్కంతం వంశీ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ యాక్షన్ మూవీకి నా పేరు సూర్య అనే టైటిల్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరకు కంప్లీట్ అవుతుంది. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోయినా... వక్కంతం సినిమాను లాంఛ్ చేయడానికి అల్లుఅర్జున్ కు ఎలాంటి అభ్యంతరం లేదు. త్వరలోనే బన్నీ-వక్కంతం ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ మూవీని కంప్లీట్ స్క్రీన్ ప్లేతో పాటు ఇప్పటికే సిద్ధంచేసి పెట్టాడట వక్కంతం వంశీ. వాస్తవానికి ఎన్టీఆర్ మూవీతో వక్కంతం దర్శకుడిగా మారాల్సింది. ఆ విషయాన్ని ఎన్టీఆర్ కూడా పలుమార్లు చెప్పుకొచ్చాడు. కానీ అనుకోని కారణాల వల్ల తారక్ బిజీ అయిపోవడం... నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సక్సెస్ ల తర్వాత స్టోరీ సెలక్షన్ లో ఎన్టీఆర్ మైండ్ సెట్ మారడంతో... వక్కంతం మెగా కాంపౌండ్ కు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.

Monday, June 16, 2014

Please Don't Circulate Wrong Photos : Racegurram Hero Allu Arjun

Racegurram Hero Allu Arjun is a happy man these days. He has become a proud father and his recent release Race Gurram entered into 50 crores club. The actor is currently spending his time with family and he will soon start shooting for his upcoming movie under the direction of Trivikram Srinivas. For the last couple of days, a picture of Sneha Reddy holding a baby was doing rounds in social media and most of them reported that the baby is Allu Arjun's son Ayaan. Miffed with these rumors, Allu Arjun clarified that the baby is Sneha Reddy's niece and requested people not to circulate such kind of photos with wrong identity and information. Allu Arjun requested people who are circulating this photo to stop doing such things and asked them not to take away his privacy. f

Friday, April 23, 2010

'I Don't Mind If My Wife Is Not Seelavathi': South Star Allu Arjun

Stylish star Allu Arjun seems to be one lad who believes in practicing what he preaches. Recently, in the film ‘Varudu’, he quotes that even though his would –be may not be ‘Seelavathi’, he will accept her if she is a ‘Gunavathi’.

Now, it seems that he has repeated the same outside as well when it comes to his real life wife.

He says that it is the heart and soul which is important and not the body. Meanwhile, others say that given the high society and their lives, physical chastity is no longer an aspect of importance. For now, many are hailing Allu Arjun for his broad minded thoughts.

telugu movie,telugu movies,andhra,telugu film,new telugu movies,telugu news,telugu